ఎన్నికల హామీలు, సాధారణ డిమాండ్లు కాకుండా వరంగల్, కరీంనగర్ ప్రజలు తమ ప్రాంతాల్లో కోతులు, కుక్కల బెడదను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఓటు వేయమని స్పష్టం చేస్తున్నారు. ఓటర్లు తమ ప్రధాన సమస్యను పరిష్కరించిన వారికే మద్దతు ఇస్తామని అంటున్నారు.