విజయనగరం జిల్లా రాజం డోలపేట హైస్కూల్ వద్ద హెడ్ కానిస్టేబుల్ కుమారుడు టీచర్లపై దాడి చేశాడు. పాఠశాల గేటుకు అడ్డంగా కారు పార్క్ చేయడంతో, దాన్ని తీయమని కోరిన ఉపాధ్యాయులపై ఆగ్రహంతో దాడికి దిగాడు. ఈ దాడిలో టీచర్ వేణుగోపాల్ గాయపడగా, ఉపాధ్యాయ సంఘాలు కఠిన చర్యలకు డిమాండ్ చేశాయి.