మలేషియాలో జరిగిన గ్లామన్ మిస్సెస్ ఇండియా పోటీల్లో తెలుగు వనిత హేమలత రెడ్డి విజేతగా నిలిచారు. అక్టోబర్ చివరి వారంలో జరిగిన ఈ పోటీల్లో.. ప్రపంచ వ్యాప్తంగా 300మంది పాల్గొన్నారు. వారిలో తెలుగు మహిళ హేమలతా రెడ్డి.. ఫస్ట్ ప్లేస్ లో నిలిచి గ్లామన్ మిస్సెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.