విశాఖపట్నం గాజువాకలోని దుర్గా నాగలింగేశ్వర ఆలయంలోని శివలింగంపై అద్భుత సంఘటన చోటుచేసుకుంది. ఉదయపు పూజ సమయంలో శివుని కుడి కన్ను తెరిచి ఉన్నట్లు కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.