విశాఖపట్నం కుర్మన్నపాలెంలో ఒక కారు ఇంజన్లో ఆరు అడుగుల నాగపాము కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. యజమాని అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. కిరణ్ చేరుకుని చాకచక్యంగా పామును బంధించి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. ఈ ఘటన ఉత్కంఠ రేపింది.