శీతాకాలంలో తీవ్రమైన చలిని తట్టుకునేందుకు ఓ వ్యక్తి డ్రమ్ని వినూత్నంగా ఉపయోగించి వైరల్ అయ్యాడు. తనను తాను రక్షించుకుంటూ, మరో వ్యక్తిని వెనుక పడుకోబెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించి, వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.