రాజస్థాన్‌లోని నాగావూర్ జిల్లా రియాబాదిలో భారీ వర్షాల కారణంగా చెరువు నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో రోడ్డుపై క్యాట్‌ఫిష్ రకం చేపలు ఈత కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేపలు పెద్దగా తినేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో వాటిని ఎవరూ పట్టుకోలేదు.