సోషల్ మీడియాలో ఇటీవల ఒక చిరుతపులి షాపింగ్ మాల్లో సంచరిస్తున్నట్లు వైరల్ అయిన వీడియో నిజం కాదని తేలింది. సెక్యూరిటీని దాటి ఎస్కలేటర్పైకి చిరుత వెళ్లిన దృశ్యాలు భయాందోళనలకు గురిచేసినప్పటికీ, ఇది ఒక AI సృష్టికర్త చేసిన నకిలీ వీడియో అని స్పష్టం చేశారు. గుర్గామ్ మాల్ ఘటనగా ప్రచారమైన ఈ వీడియోపై TV9 క్లారిటీ ఇచ్చింది.