ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కాకు సంబంధించిన అద్భుతమైన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అంతరిక్షం నుంచి భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి వ్యోమగామి డాన్ పెట్టిట్ తీసిన ఈ చిత్రంలో, రాత్రివేళ కాబా కాంతులీనుతూ అద్భుతంగా కనిపిస్తోంది.