ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లోని మద్రాస్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కూతురి పెళ్ళికి ముందు, ఆమె తల్లి కాబోయే అల్లుడితో ప్రేమలో పడి, పెళ్లి నగలు, డబ్బులు తీసుకొని పారిపోయారు. ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లికి తొమ్మిది రోజుల ముందు ఈ ఘటన జరిగింది. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.