నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రవ శింతల గ్రామంలో ప్యాక్స్ సీఈవోపై తూకం అక్రమాల ఆరోపణలు వచ్చాయి. రైతులు వారిని గ్రామంలోని ఒక పాఠశాలలో బంధించారు. కిలోకు 42 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన వస్తువులను తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కలెక్టర్ జోక్యం కోరుతున్నారు రైతులు.