ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయ్, సంగీత మధ్య వివాదాలు, విడాకుల వ్యవహారమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. జాసన్ తల్లి సంగీతకు మద్దతుగా నిలబడి, ప్రస్తుతం ఆమెతో కలిసి లండన్లో నివసిస్తున్నారు. ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పుడు కూడా జాసన్ స్పందించకపోవడం గమనార్హం.