విజయవాడలోని వేటపాలెం ప్రాంతంలో చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. పోలీసుల విచారణలో, ఆమె తండ్రి మస్తాన్ తన కూతుర్ని ఐదు వేల రూపాయలకు అమ్మేశాడని తెలిసింది. మస్తాన్‌తో పాటు, శ్రావణిని కొనుగోలు చేసిన శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.