విజయవాడలో గణేశ్ విగ్రహాల నిమజ్జన వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలోని బడా గణేశుడిని ఫైర్ ఇంజిన్ సాయంతో ప్రతిష్టాపన చేసిన ప్రాంతంలోనే నిమజ్జనం చేశారు.