సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల సామూహిక ఆత్మహత్య కేసులో ఐదు రోజులుగా మిస్టరీ వీడలేదు. కారణాలు కనుగొనేందుకు పోలీసులు 20 మందిని విచారించి, 100 సీసీ కెమెరాలను పరిశీలించినా ఆధారాలు లభించలేదు. నేడు రైల్వే పోలీసులు ఆమె నివాసంలో సోదాలు చేయనున్నారు.