విజయశాయిరెడ్డి త్వరలోనే రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చలు జరిపారని, జాతీయస్థాయిలో రాణించాలనే ఆయన ఆశయం అని సమాచారం. ఈ విషయంపై ఆయన అనుచరులతోనూ చర్చలు జరుగుతున్నాయి.