తన మూడున్నరేళ్ల రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రలోభాలకు గురై విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడికి అమ్మేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కూటమికి లబ్ధి చేకూరేలా విజయసాయి రెడ్డి ప్రవర్తించారని ధ్వజమెత్తారు.