తమిళ సినిమా పరిశ్రమలో మక్కల్ సెల్వన్ నామ్ కమాయించిన విజయ్ సేతుపతి.. తన వారసుడిని కోలీవుడ్‌కు పరిచయం చేశాడు. విజయ్ కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ మూవీ ఇటీవల తమిళంలో విడుదలై మంచి ఆదరణ పొందింది. అయితే ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.