వియత్నాం దేశంలో ఓ తండ్రి తన కూతురి పెళ్ళికి అల్లుడికి అరుదైనవి కట్నం కింద ఇచ్చాడు. ఏకంగా 100 పునుగు పిల్లలను కట్నంగా ఇచ్చాడు. ఈ పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత ఖరీదైన కాఫీ తయారీలో ఉపయోగపడతాయి. అల్లుడికి 25 బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు, కంపెనీలో వాటా కూడా ఇచ్చారు. ఈ వినూత్న కట్నం ప్రస్తుతం వైరల్ గా మారింది.