వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణానికి ప్రింటెడ్ టికెట్ అవసరం లేదు. ఐఆర్సీటీసీ పంపిన ఈఆర్ఎస్, విఆర్ఎం లేదా మెసేజ్‌ని ఫోన్లో చూపిస్తే సరిపోతుంది. అయితే, అసలు ఐడి ప్రూఫ్, కన్ఫర్మ్ టికెట్ ఉండటం తప్పనిసరి. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు అనుమతి లేదు.