ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సంచలన ఘటన వెలుగుచూసింది. అల్లుడు తన భార్య తల్లిని ప్రేమించి, కూతురికి విడాకులిప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత వివాహ వార్త, వారి వివాహం తర్వాత విడుదలైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, తీవ్ర చర్చకు దారితీసింది. వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.