యూపీలో ఓయో గదిలో ప్రియుడితో కలిసి ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు భర్త, అత్తమామలు విఫలయత్నం చేశారు. అయితే ఆ మహిళ హోటల్ వెనుకవైపు కిటకీల మీదుగా రెండు అంతస్థుల భవనంపై నుంచి కిందకు దూకి పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.