lack Grapes A Powerhouse of Health Benefits: నల్ల ద్రాక్ష మధురమైన రుచితో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. విటమిన్లు, పోషకాలతో నిండిన ఈ పండు ఊబకాయం, షుగర్, బీపీ, గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను పెంచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.