బొప్పాయి పండు తిన్న తర్వాత గింజలను పారేయకండి. బొప్పాయి గింజలు జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, నెలసరి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ఒకటి రెండు గింజలను నలిపి గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మానికి టోనర్‌గా కూడా ఇవి పనిచేస్తాయి.