Health Benefits of Papaya After Dinner: బొప్పాయి పండులో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రాత్రి భోజనం తర్వాత బొప్పాయి ముక్కలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు తేలికపడుతుంది. ఇది బరువు తగ్గడానికి, మలబద్ధకం నివారణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇందులో తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉంటాయి.