Health Benefits of Dates: ఖర్జూరం అనేక పోషకాలున్న డ్రై ఫ్రూట్. పొటాషియం రక్తపోటును నియంత్రించగా, ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖర్జూరం ఎముకలు, చర్మం, గర్భిణుల ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రయోజనకరం.