క్యారెట్ ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ క్యారెట్ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం కాంతివంతమవుతుంది. కంటిచూపు, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచి, కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తుంది.