Health Benefits of Dondakaya: దొండకాయ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, డిప్రెషన్ తగ్గుతుంది. క్యాన్సర్ నిరోధంతో పాటు, ఎముకలు బలంగా మారతాయి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అల్జీమర్స్, అలర్జీల వంటి సమస్యలను దూరం చేసే శక్తి దొండకాయకు ఉంది.