ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం ఒక కొత్త రీగ్రిడ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్లు తమ ప్రొఫైల్ గ్రిడ్‌లోని మొదటి వరుసలో నచ్చిన పాత లేదా కొత్త ఫోటోలను సులభంగా పెట్టుకోవచ్చు. ఇది పోస్ట్‌ల అసలు తేదీలను మార్చదు. పిన్ టు మెయిన్ గ్రిడ్ కంటే ఎక్కువ ఫోటోలను రీ-అరేంజ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది.