నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతి నగర్లో నివసించే రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష, లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి సందర్భంగా అరుదైన స్వాగతం పలికారు. గోదారోళ్ల స్టైల్లో అల్లుడిని పురస్కరించుకుని ఏకంగా 290 రకాల పిండి వంటలతో ఘన విందు ఏర్పాటు చేశారు.