రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో అన్నయ్య చెల్లెలికి ఇచ్చిన వినూత్న కానుక వైరల్గా మారింది. బంగారం, నగదు బదులు ఉల్లిగడ్డల కట్టను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. రాఖీకి విలువ కట్టలేమని, భవిష్యత్తులో విలువ పెరిగే ఉల్లినే కానుకగా ఇచ్చానని అన్నయ్య సరదాగా చెప్పాడు.