హోలీ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఓ వింత ఆచారం ఉంది. ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలోని మగవాళ్లంతా హోలీ పండుగ వేడుకల్లో ఆడవాళ్ల వేషాల్లోకి మారిపోతారు. చాలా విచిత్రమైన ఆచారంతో అక్కడి ప్రజలు పండుగను రెండ్రోజులు జరుపుకుంటారు.