పెళ్లికి వచ్చిన బంధువులంతా తమ శక్తి కొద్దీ కట్నంగా నగదు కానుకలు ఇచ్చారు. కాసేపటికి బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో చదివింపులు రాసిన వారు ఎంత మొత్తం వచ్చిందో లెక్క కట్టారు. దాదాపు మూడు లక్షల రూపాయల రావడంతో ఆ నగదును బ్యాగ్ లో సర్థి పెట్టారు.