ఆస్టియో ఆర్థరైటిస్ వయస్సుతో పాటు వచ్చే కీళ్ల అరుగుదల సమస్య. 40 ఏళ్లు పైబడిన వారిలో మోకాళ్ళ, తుంటి, నడుము నొప్పలకు ఇది ప్రధాన కారణం. అధిక బరువు, గత గాయాలు దీనిని ప్రభావితం చేస్తాయి. మంచి జీవనశైలి, వ్యాయామం, ధూమపానం, మద్యపానం మానేయడం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.