సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళీ ఆలయంలో సోమవారం ఉదయం రంగం నిర్వహించారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహమ్మారితో ఇబ్బందులు కొనసాగే అవకాశముందని చెప్పారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయన్నారు.