టీవీ9 ఢిల్లీలోని "వాట్ ఇండియా థింక్స్ టుడే" కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తన సినీ జీవితం, గ్లోబల్ గుర్తింపు, అభిమానుల ప్రేమ, మరియు తన తాజా చిత్రం "కింగ్ డమ్" గురించి మాట్లాడారు. అతను పాన్ ఇండియా సినిమాలో టాలీవుడ్ సృష్టిస్తున్న సంచలనం గురించి కూడా వివరించారు. అభిమానుల ప్రేమ తన అదృష్టమని, సక్సెస్లు మరియు ఫెయిల్యూర్స్ను అనుభవించడం సహజమని తెలిపారు.