టీవీ9లో ప్రసారమయ్యే ఇస్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీనికి సంబందించి ఓ ప్రోమో విడుదలయ్యింది.