పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చాలామంది నమ్మకం. కానీ, స్కిన్ అలర్జీ, పదేపదే కడుపునొప్పి, లేదా వికారం, వాంతులు, విరేచనాలు ఉన్నవారు పసుపు పాలు తాగకూడదు. కర్కుమిన్ అనే పదార్థం ఈ సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది.