తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. మొదటి మూడు రోజులకు ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపి, ఉచిత టోకెన్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. 24 లక్షలకు పైగా భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు.