భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తన ట్వీట్ లో ఇరు దేశాలకు అభినందనలు తెలిపారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి జైశంకర్ యూఎస్ సెక్రెటరీతో మాట్లాడారు.