గజ్వేల్ నుండి హైదరాబాద్ కు సరుకు రవాణా కోసం ఒక వ్యక్తి లారీ డ్రైవర్ తో ఒప్పందం చేసుకుని 10,000 రూపాయలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న వెంటనే డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. బాధితుడు లారీని అడ్డుకునే ప్రయత్నంలో లారీపై ఎక్కాడు. ORR పై పటాంచెరు వద్ద పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.