ఈ మధ్య ఎన్టీఆర్ లుక్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. తారక్ బక్కచిక్కాడంటూ ... బాలేడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్గా కోట ఇంటికి వెళ్లిన యంగ్ టైగర్ లుక్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఎందుకు ఇలా సన్నగా అవుతున్నాడు ఏమైన అనారోగ్య సమస్యలు వచ్చాయా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.