మధ్యప్రదేశ్లోని గుణాలో సంక్రాంతి ప్రయాణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోనూ జాట్ కుటుంబం ప్రయాణిస్తుండగా, రోడ్డుపైకి వచ్చిన నీల్గాయ్ కారు అద్దం పగలగొట్టి లోపలికి దూకింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి తాన్యాకు తీవ్ర గాయాలై, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.