ఈ ఏడాది Google సెర్చ్‌లో అత్యధిక మంది వెతికిన టాప్ 10 చిత్రాల జాబితా విడుదలైంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సయ్యారా, రిషబ్ శెట్టి కాంతారా ఛాప్టర్ 1, రజనీకాంత్ కూలీ, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వంటి సినిమాలు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో నిలిచాయి.