ఆగస్టు 14న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 రిలీజ్ కాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది.