పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ సినీ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ అనే వార్త రాంగ్గా కమ్యునికేట్ అయ్యిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.