సినీ కార్మికులు వర్సెస్ ప్రొడ్యూసర్స్ గా మారిన వ్యవహారం కాస్తా చిరు ఇంటికి చేరింది. మెగాస్టార్ చిరుతో .. ఆయన ఇంటిలోనే భేటీ అయ్యారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు. అసలు కార్మిక సంఘాలతో ఉన్న సమస్య ఏంటో వివరించారు.