ఓపక్క అనిల్ రావిపూడి - చిరు కాంబోపై నెట్టింట క్రేజీ టాక్ నడుస్తున్న వేళ.. విశ్వంభర సెట్ నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన 45 నిమిషాల గ్రాఫిక్స్ విజువల్ తాజాగా మెగాస్టార్ రివ్యూ కోసం విశ్వంభర మేకర్స్ తీసుకొచ్చారట. ఇక ఈ విజువల్స్ చూసిన మెగాస్టార్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట. దీంతో ఈ మూవీ టీం కాస్త రిలాక్స్డ్గా ఉన్నారని టాక్.