టాలీవుడ్ హీరో రాంచరణ్ హైదరాబాద్లోని తన నివాసంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. ఈ వేడుకల్లో రాంచరణ్ తేజ్ కుమార్తె క్లింకారా కూడా కనిపించారు.