థియేటర్లలో టికెట్ రేట్ల కంటే స్నాక్స్ రేట్లు ఎక్కువయ్యాయంటూ ఈ మధ్య చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా హీరో నిఖిల్ కూడా దీనిపై ఓపెన్ అయ్యారు. స్నాక్స్ రేట్ల మీద డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆలోచించాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేసారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుందిప్పుడు.